VIDEO: జిల్లాలో మక్క రైతుల అవస్థలు

VIDEO: జిల్లాలో మక్క రైతుల అవస్థలు

NGKL: జిల్లా వ్యాప్తంగా రైతులు మక్కలు అమ్మడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. NGKL, బిజినపల్లి, తెలకపల్లి కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు, మక్కలు అమ్మడానికి అవస్థలు పడుతున్నారు. వారం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. వర్షాలు పడితే నిండా మునుగుతామని, మక్కలు కొనుగోలు చేసి గన్ని బ్యాగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.