భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళులు

అన్నమయ్య: సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ రామా జయచంద్ర ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డకి, జవాన్ మురళి నాయక్‌కు ఘనంగా శనివారం నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో శత్రువు మూకలతో పోరాడి భారతమాత వడిలో వీరమరణం పొందిన యావత్ భారతదేశం శోక సంద్రంలో మునిగిపోయిందన్నారు.