హావేలీఘన్‌పూర్ కాంగ్రెస్ సర్పంచ్‌లు వీరే..!

హావేలీఘన్‌పూర్ కాంగ్రెస్ సర్పంచ్‌లు వీరే..!

హవేలీఘన్‌పూర్ (M) కాంగ్రెస్ సర్పంచ్ వీరే.. బొగుడ భూపతిపూర్: పోశెట్టి, బూర్గపల్లి: సాయిలు, బ్యాతోలు: మాధవి, చౌట్లపల్లి: నాగరాజు, ఫరీద్ పూర్: శ్వేత, గాజిరెడ్డిపల్లి: సురేందర్, కొచ్చేరు తండా: చిన్య, కూచన్ పల్లి: భూదేవి, లింగసాన్ పల్లి: కీర్తన, మద్దుల్ వాయి: జయిలు, నాగాపూర్: బేగ, రాజ్ పేట్ : రాములు, రాజ్ పేట్ తండా: మంజులు, స్కూల్ తండ: గోపాల్, తొగిట: సౌమ్య, ముత్తాయి కోట: శ్వేత