కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభం

కమ్యూనిటీ హాల్ భవనం ప్రారంభం

మేడ్చల్: ఓల్డ్ బోయిన్‌పల్లి సిండికేట్ బ్యాంక్ కాలనీలోని కమ్యూనిటీ హాల్‌ను కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్, జీహెచ్ఎంసీ ఏఈ ఆశ, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఎజాజ్ భాయ్, పాల్గొన్నారు.