VIDEO: ‘రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

VIDEO: ‘రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

కోనసీమ: రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వ్యవసాయ పనిముట్లపై అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సాంకేతికత యాజమాన్య సంస్థ డైరెక్టర్ పత్తి దత్తుడు సూచించారు. అంబాజీపేట మండలం మాచవరంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను వివరించారు.