LRS, BPS గురించి మున్సిపల్ కమిషనర్ సమీక్ష

LRS, BPS గురించి మున్సిపల్ కమిషనర్ సమీక్ష

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్‌ల గురించి మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ సంబంధిత విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలో పెండింగ్‌లో ఉన్న LRS & BPS దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలన్నారు.