'భవనాశి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి'

'భవనాశి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి'

NDL: ఆత్మకూరు సమీపంలో ఉన్న భవనాశి వాగుపై వంతెన నిర్మించాలని MRPS జిల్లా అధికార ప్రతినిధి బి. దుర్గయ్య డిమాండ్ చేశారు. మండల తహశీల్దార్ ఆంజనేయులుకు శనివారం మెమోరాండం అందజేశారు. జిల్లా నాయకులు కె.నాగయ్య మాట్లాడుతూ.. వర్షకాలం 8 గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలుగుతోంది. ఆరోగ్య రీత్యా వాగు దటాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చర్యలు చేపట్టాలన్నారు.