VIDEO: ఓటు హక్కును వినియోగించు ఎమ్మెల్యే కుటుంబం

VIDEO: ఓటు హక్కును వినియోగించు ఎమ్మెల్యే కుటుంబం

NGKL : నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి, తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కుమారుడు రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.