MPTC, ZPTC ఎన్నికలపై నేడు నిర్ణయం..!

MPTC,  ZPTC ఎన్నికలపై నేడు నిర్ణయం..!

HYD: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇక ఇదే ఊపులో ఎంపీటీసీ, ZPTC ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు.