మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజ

మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజ

మెదక్ : నియోజకవర్గంలో ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. ఏడవ రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి 370 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ 5,418 ఓట్లతో ముందంజలో ఉండగా, BRS అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి రెండవ స్థానంలో ఉన్నారు. ఏడవ రౌండ్ లో కాంగ్రెస్ 3,493 , బీఆర్ఎస్ 3,863, బీజేపీ 1,314 ఓట్లు సాధించాయి.