రైతులకు యూరియా పంపిణీ

రైతులకు యూరియా పంపిణీ

KRNL: నందవరం మండలంలో బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరన్న గౌడ్ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందిని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయబడ్డాయని చెప్పారు. రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.