తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా
ATP: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంతకల్ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోవిందు మాట్లాడుతూ.. తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.