పూలే చిత్రపటానికి నివాళులర్పించిన స్టడీ సర్కిల్ డైరెక్టర్

పూలే చిత్రపటానికి నివాళులర్పించిన స్టడీ సర్కిల్ డైరెక్టర్

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా స్టడీ సర్కిల్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జగన్ మోహన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బానిస భావజాలాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాడిన వ్యక్తి పూలే అని కొనియాడారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.