రేపు శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం

రేపు శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం

HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల నవగ్రహ దేవతా ఆలయంలో, 10 మే 2025 శనివారం రోజు, ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు, శని త్రయోదశి సందర్భంగా, శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం నిర్వహించనున్నట్లు, శ్రీ శివాలయం ఆలయ ఇంఛార్జి, పార్థ సారధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.