నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు కొనసాగుతున్న RTC కార్మికుల సమ్మె
★ ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
★ ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు ఇంటి కల సొంతం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
★ RTC కార్మికులు శాంతియుతంగా సమ్మె చేసుకోవాలి: ఎస్పీ శరత్ పవర్