గుండెపోటుతో RTC కండక్టర్ మృతి
TPT: నారాయణవనం (M) పాలమంగళం దక్షిణపు కండ్రిగకు చెందిన రమేశ్ రెడ్డి సత్యవేడు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. హాస్పిటల్‌కు తరలించేలోపు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మరణ వార్త తెలిసిన ఆర్టీసీ సిబ్బంది, స్థానికులు రమేశ్ రెడ్డి మృతికి నివాళులు అర్పించారు.