బీసీ సంఘం ఆధ్వర్యంలో సీఎంకు బహిరంగ లేఖ
NLG: దేవరకొండలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం పలు డిమాండ్లతో బహిరంగ లేఖను విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో పాటు, నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న నక్కలగండి, సంక్షేమ హాస్టల్స్, స్కాలర్‌షిప్, తదితర అంశాలపై లేక విడుదల చేశారు.