VIDEO: పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
KMR: జుక్కల్ నియోజకవర్గంలో చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత రెండు నెలలుగా పులి సంచరిస్తున్న అధికారులు మాత్రం దాన్ని పట్టుకోలేకపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పోలాలకు వెళ్లలంటే వోణుకుపుడుతోందని రైతులు చెప్పుకొచ్చారు. తక్షణమే చిరుతను బంధించాలి వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి ఓ దూడపై దాడి చేసిన సంగతి తెలిసిందే.