బీచ్ కబడ్డీ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సానా సతీష్

బీచ్ కబడ్డీ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సానా సతీష్

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వేంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బీచ్‌లో జరుగుతున్న అంతర్ రాష్ట్ర బీచ్ కబడ్డీ వేడుకలలో శనివారం రాజ్యసభసభ్యులు సానా సతీష్ బాబు పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని ప్రోత్సాహించారు. క్రీడాకారులు మన ప్రాంతానికి పేరు తీసుకురావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.