ఆపరేషన్ సింధూర్‌పై MLA హర్షం

ఆపరేషన్ సింధూర్‌పై MLA హర్షం

RR: ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం నశించే దిశగా ప్రతి దేశం మద్దతు ఇవ్వాలని శేరిలింగంపల్లి MLA, PAC ఛైర్మన్ అరికెపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆర్మీ దాడులు చేసిన విధానాన్ని ప్రశంసించారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌‌లో జరిగిన ఉగ్రదాడిలో భారత పౌరులను కోల్పోవడం ఎంతగానో బాధ కలిగించిందని MLA పేర్కొన్నారు.