గుప్పిడిపేట మత్స్యకారులను పరామర్శించిన చైతన్య

గుప్పిడిపేట మత్స్యకారులను పరామర్శించిన చైతన్య

SKLM: శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గుప్పిడిపేట గ్రామంలో మత్స్యకార కుటుంబాలను మంగళవారం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పరామర్శించారు. తుఫాన్ ప్రభావం వలన తాలూకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయనతో ఎంపీపీ బైరగునాయుడు ఆ పార్టీ నేతలు కృష్ణారావు లక్ష్మణరావు పాల్గొన్నారు.