VIDEO: పుష్పాల వాగు బ్రిడ్జిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: పుష్పాల వాగు బ్రిడ్జిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

MDK: భారీ వర్షాల కారణంగా పుష్పాలవాగు బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటన స్థలాన్ని మాజీ MLA మైనంపల్లి హన్మంత్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు, బ్రిడ్జిలు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.