లవ కుమార్ ఎన్నిక పట్ల అభినందనలు

లవ కుమార్ ఎన్నిక పట్ల అభినందనలు

ELR: రాష్ట్ర ప్రైవేట్ ల్యాబ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నూజివీడుకు చెందిన కంచర్ల లవ కుమార్ ఎన్నుకయ్యారు. నూజివీడు పట్టణానికి చెందిన లవ కుమార్ రాష్ట్ర స్థాయి జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు ప్రముఖులు, సామాజికవేత్తలు ఆదివారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు మరింత ఆరోగ్యపరమైన సేవలు అందించాలని సూచించారు.