నేడు ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

నేడు ఎనుమాముల మార్కెట్ ప్రారంభం

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని వారాలుగా ప్రతి బుధవారం మార్కెట్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ప్రారంభం కానుంది. రైతులు తేమలేని నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.