మంత్రి నారాయణకు ఏఐటీయూసీ వినతి
AKP: కాంట్రాక్ట్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గని శెట్టి ఏసుదాసు కోరారు. బుధవారం ఎలమంచిలి మెయిన్ రోడ్డు పైన పాదయాత్ర చేస్తున్న మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణకు ఏఐటీయూసీ తరుపున డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం అందచేశారు. అనంతరం స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు.