అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం

అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం

SRCL: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయం అని ఆర్యవైశ్య సంఘం నాయకులు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో ఆంధ్ర జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్నిఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.