సర్పంచ్‌గా బానోత్ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక

సర్పంచ్‌గా బానోత్ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక

KMR: ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కొంతమందిని అదృష్టం వరిస్తోంది. రిజర్వేషన్ కేటాయింపులో భాగంగా గ్రామాల్లో కొంతమందికి లక్కు కలిసి వస్తుంది. సదాశివనగర్ మండలం సజ్జానాయక్ తండా సర్పంచ్‌గా బానోత్ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఉప సర్పంచ్ రాథోడ్ దీప్తిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తండా నాయకులు వారిని అభినందనలు తెలిపి తండా అభివృద్ధికి సహకరించాలని కోరారు.