ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఒంగోలులో రేపు యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్ రాజా‌బాబు
➢ కంభం‌లో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం కలకలం
➢ కనిగిరి‌లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న MLA ఉగ్ర నరసింహారెడ్డి
➢ చంద్రశేఖరపురం‌లో నారాయణస్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు