'SR & BGNR కళాశాలలో 4 కొత్త డిగ్రీ కోర్సుల ప్రారంభం'
KMM: ఖమ్మంలోని SR & BGNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు కొత్త అప్రెంటిస్‌షిప్ డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. BSC (గ్రాఫిక్ డిజైన్, హెల్త్ కేర్), BBA (రిటైల్ ఆపరేషన్స్), B.com (BFSI) కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయని తెలిపారు.