గొట్లాం గ్రామంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

విజయనగరం: బొండపల్లి మండలం గొట్లాం సత్య ఫంక్షన్ హాలులో జామి, గంట్యాడ, బొండపల్లి మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలతో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు.