జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం

జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం

HYD: జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో లక్ష్మీగూడ వాంబే కాలనీ చౌరస్తాలో నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాంబే కాలనీ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. జై సంవిధాన్ అభియాన్ గొప్ప కార్యక్రమం అని అన్నారు.