జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పెద్దకొత్తపల్లి మండలం, చిన్నరావుపల్లిలో 42.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లింగాల, జటప్రోలు 41.9°C, కల్వకుర్తి 41.6°C, యంగంపల్లి 41.5, ఊర్కొండ 41.3°C, బిజినపల్లి 41.2°C, కొండనాగుల 41.1°C, కొల్లాపూర్ 40.7°C, ఐనోల్ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.