బెంగాల్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
✦ ప్రతి మహిళకు నెలకు రూ.2000
✦ పీజీ వరకు ఉచిత విద్య, అనంతరం ఉద్యోగాల కల్పన
✦ ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా
✦ రైతులకు ఏడాదికి రూ.15వేలు
✦ అన్నదాతలకు ఉచిత విద్యుత్