పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూ

పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూ

పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో మయన్మార్‌లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలో నిల్చుని స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పెట్రోల్, డీజిల్ కొరత ఉందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వాహనదారులతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.