ఏకగ్రీవ సర్పంచ్‌కు విండో ఛైర్మన్ శుభాకాంక్షలు

ఏకగ్రీవ సర్పంచ్‌కు విండో ఛైర్మన్ శుభాకాంక్షలు

GDWL: అయిజ మండలం టీటీదొడ్డి సర్పంచ్ ఎద్దుల రాముడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విషయం తెలుసుకున్న అయిజ సింగల్ విండో ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి మంగళవారం విండో కార్యాలయంలో ఆయనను శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.