ఉయ్యూరు రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు
కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్‌లో బుధవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా క్యాప్సికం ₹60, ఫ్రెంచ్ బీన్స్ ₹58 ఉండగా, దొండ ₹42, కీర దోస ₹40, కాకర ₹38కు లభిస్తున్నాయి. దోస ₹36, పచ్చిమిర్చి ₹35, క్యారెట్ ₹32, బీర ₹30/32, గోరుచిక్కుళ్లు ₹30, బెండ ₹28, బీట్ రూట్ ₹26కు విక్రయిస్తున్నారు. ఉల్లి ₹25, బంగాళదుంప ₹23, వంగ ₹22–24 ఉన్నాయి.