VIDEO: రంగాపురంలో శ్రీరామనవమి వేడుకలు

VIDEO: రంగాపురంలో శ్రీరామనవమి వేడుకలు

WNP: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. చైత్ర శుద్ధ నవమి రోజున ఈ పండుగ జరుపుకుంటారని పండితులు తెలిపారు. శ్రీరాముడు జన్మించిన రోజు, సీతాదేవితో వివాహం జరిగిన రోజు ఇదేనని పేర్కొన్నారు. పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని చెప్పారు. భక్తులు శ్రీరామనవమిని ఉత్సవంగా ఘనంగా నిర్వహిస్తారన్నారు.