నేటి ఎంపీ పర్యటన వివరాలు ఇవే

నేటి ఎంపీ పర్యటన వివరాలు ఇవే

NLR: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదివారం వరికుంటపాడు మండలంలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపారు. ఉదయం 9:30 గం.లకు మండలంలోని పెద్దిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత శ్రీ అంకాలమ్మ ఆలయ జీర్ణోద్ధరణ, మహా కుంభాభిషేకంలో పాల్గొంటారు. అనంతరం 10:30 స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌తో కలిసి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.