VIDEO: భూపాలపల్లిలో బీసీ 42% రిజర్వేషన్ కోసం రాస్తారోకో

VIDEO: భూపాలపల్లిలో బీసీ 42% రిజర్వేషన్ కోసం రాస్తారోకో

BHPL: BCలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీసీ సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైడిపల్లి రమేష్, గట్ల రాజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.