ఇరాన్ రాయబారి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ రాయబారి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని తాము పూర్తిగా అణచివేస్తామని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఎప్పుడూ దౌత్యానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిందని, కానీ అది విఫలమయ్యాకే అనివార్యంగా సైనిక మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. తమ దేశ భద్రత కోసం ముప్పును శాశ్వతంగా తొలగించడమే లక్ష్యమని, ఇరాన్‌ అరాచకాలను ఉపేక్షించబోమని అజర్ పేర్కొన్నారు.