VIDEO: ఘనంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

VIDEO: ఘనంగా శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

NLR: విడవలూరు మండలంలోని చెలికల గ్రామం శ్రీ శ్రీ భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం దేవస్థానం ఆలయ ఆవరణలో శ్రీనివాసుని కళ్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోలాట కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నది.