VIDEO: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే

VIDEO: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని కొత్తపల్లె రోడ్డులో ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంలో కాసేపు బ్యాట్ పట్టి సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.