రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

NZB: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో బాల్కొండ మహతి ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. రోటరీ అధ్యక్షులు జక్కుల రాధా కిషన్ మాట్లాడుతూ.. ఈ ఆశ్రమం లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృష్ణుడు భాగవతంలోనూ అర్జునుడుకి ఉపదేశించినాడని, అది లోకానికి ఎంతో ఉపయోగపడిందని అన్నారు.