VIDEO: రోడ్డుపై గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు

VIDEO: రోడ్డుపై గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలు

NDL: నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబాపేట, హజీనగర్‌లో ఉదయం రోడ్డుపై కుక్కలు తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయని స్థానిక కాలనీవాసులు తెలిపారు. రోడ్డుపై వెళుతున్న వారిని అడ్డగించి, వెంటాడి కరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కుక్కలు అంటేనే భయపడి చస్తూ బ్రతుకుతున్నమని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.