బీఆర్ఎస్ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: తాడూరు మండలం గుంతకోడూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ తల్లి వెంకటమ్మ ఈరోజు అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శుక్రవారం వారి ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.