ఈనెల 17న ఉచిత కంటి వైద్య శిబిరం

ఈనెల 17న ఉచిత కంటి వైద్య శిబిరం

NLG: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న ఘట్టుప్పల్ మండల ప్రజలకు, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఘట్టుప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉ.9గం.లకు కంటి వైద్య శిబిరం ఉంటుందన్నారు. 50 సం.ల వయస్సు పైబడిన వారు కంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.