రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

MNCL: జిల్లాలోని ఏసీసీ టౌన్ - 2 ఏఈ కార్యాలయంలో బుధవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ నారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినియోగదారుల నుంచి విద్యుత్ సంబంధిత సమస్యలు ప్రత్యక్షంగా స్వీకరించి, వాటి పరిష్కరానికి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.