VIDEO: అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ
SKLM: కవిటిలోని అధికారులు నిర్వహించిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే, రాష్ట్ర విప్ బి. అశోక్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.6,000 నేరుగా జమ అవుతుందని తెలిపారు. రైతులకు గౌరవం దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.