'మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలి'
SRPT: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. సీఈవో సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, రాజకీయ పార్టీలతో సమావేశమై బూత్ స్థాయి ఏజెంట్ల నియామకంపై చర్చించామని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి అన్నారు.