మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ
JGL: జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని చందుర్తి మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య మంగళవారం జగిత్యాలలో కలిశారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామలలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరెందుకు మొగ్గు చూపుతున్న సందర్భంగా జీవన్ రెడ్డి ఇంటిలో తన అనుచర వర్గంతో కలిసిన పెంటయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.